రూ.75 కోట్లుకు 'కాలా' శాటిలైట్ రైట్స్
- March 20, 2018
రజనీకాంత్ నటించిన చిత్రం 'కాలా'. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులను అన్ని భాషల్లో కలిపి ప్రముఖ టీవీ ఛానెల్ రూ.75 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో 30 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. వండర్‌బార్ పతాకంపై ధనుష్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నానా పటేకర్, హుమా ఖురేషీ, పంకజ్ త్రిపాఠి, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!