Whatsapp యాప్ తో ఇకపై ట్రాన్సాక్షన్
- March 20, 2018Whatsapp పే టీఎం కి పోటీగా తన చాటింగ్ యాప్ పై ఒక పేమెంట్ ఫీచర్ పరిచయం చేసింది. UPI- ఆధారిత Whatsapp పేమెంట్ ఫీచర్ Android మరియు iOS రెండిటి కోసం ప్రారంభించింది. ఇప్పుడు Whatsapp నుండి డబ్బు ట్రాన్సాక్షన్ చేయటం సులభంగా ఉంటుంది. కంపెనీ తన వినియోగదారులకు ఈ యాప్ ని సులభతరం చేయడానికి ఈ పేమెంట్ ఫీచర్ కి అనేక బ్యాంక్‌లను జోడిస్తుంది.
కంపెనీ ఈ ఫీచర్ ని నిరంతరం టెస్ట్ చేసి మరియు అప్డేట్ చేస్తుంది. ఇటీవలే విడుదలైన నివేదిక ప్రకారం, యుపిఏ ఆధారిత పేమెంట్ ఫీచర్ లో మొత్తం వాట్స్అప్ వినియోగదారులు 20 UPI పేమెంట్ మాత్రమే చేయగలరు.WhatsApp వినియోగదారులు రోజుకు 20 లావాదేవీలు మాత్రమే చేయగలరు. ఈ 20 లావాదేవీలు అదే VPA (వర్చువల్ పేమెంట్ అడ్రస్ ) లేదా వివిధ VPA లపై ఉంటాయి. అదనంగా, ఈ ఫీచర్ ద్వారా, వినియోగదారులు ఒక రోజులో భారతీయ ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట మొత్తం Rs.1,00,000 ను బదిలీ చేయగలదు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు