మోసం, దొంగతనం: మస్కట్‌లో నలుగురి అరెస్ట్
- March 20, 2018
మస్కట్: పోలీసు అధికారుల వేషధారణలో ఇతరుల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగుర్ని అరెస్ట్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంక్వైరీస్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు ఈ అరెస్టుల గురించి మాట్లాడుతూ, మస్కట్‌లో 9 డిఫరెంట్ కేసులకు సంబంధించి విచారణ చేపట్టామనీ, ఈ క్రమంలో నలుగుర్ని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. ఇటువంటి దొంగతనాలు, మోసాలకు పాల్పడేవారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలనీ, ఎవరి మీదన్నా అనుమానం వస్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కి సమాచారమివ్వాలని పౌరులకు రాయల్ ఒమన్ పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు. పోలీసు అధికారుల వేషధారణలో ఇతరుల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగుర్ని అరెస్ట్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంక్వైరీస్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు ఈ అరెస్టుల గురించి మాట్లాడుతూ, మస్కట్‌లో 9 డిఫరెంట్ కేసులకు సంబంధించి విచారణ చేపట్టామనీ, ఈ క్రమంలో నలుగుర్ని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. ఇటువంటి దొంగతనాలు, మోసాలకు పాల్పడేవారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలనీ, ఎవరి మీదన్నా అనుమానం వస్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కి సమాచారమివ్వాలని పౌరులకు రాయల్ ఒమన్ పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు. : పోలీసు అధికారుల వేషధారణలో ఇతరుల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగుర్ని అరెస్ట్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంక్వైరీస్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు ఈ అరెస్టుల గురించి మాట్లాడుతూ, మస్కట్‌లో 9 డిఫరెంట్ కేసులకు సంబంధించి విచారణ చేపట్టామనీ, ఈ క్రమంలో నలుగుర్ని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. ఇటువంటి దొంగతనాలు, మోసాలకు పాల్పడేవారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలనీ, ఎవరి మీదన్నా అనుమానం వస్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కి సమాచారమివ్వాలని పౌరులకు రాయల్ ఒమన్ పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!