మారియట్‌ రిసార్ట్‌లోని ఒమన్‌ వర్కర్స్‌కి మినిమమ్‌ వేజ్‌ పెంపు

- March 20, 2018 , by Maagulf
మారియట్‌ రిసార్ట్‌లోని ఒమన్‌ వర్కర్స్‌కి మినిమమ్‌ వేజ్‌ పెంపు

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌, మారియట్‌ రిసార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం నేషనల్‌ వర్క్‌ ఫోర్స్‌కి మినిమమ్‌ వేజ్‌లను పెంచారు. ఇకపై మినిమమ్‌ వేజ్‌ 420 ఒమన్‌ రియాల్స్‌ నుంచి ప్రారంభమవుతుంది. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మేన్‌ పవర్‌ - దోహార్‌, మారియట్‌ రిసార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుందనీ, నేషనల్‌ వర్క్‌ ఫోర్స్‌కి ఈ పెంపు వర్తిస్తుందనీ మినిస్ట్రీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మే నుంచి మినిమమ్‌ వేజ్‌ 420 ఒమన్‌ రియాల్స్‌ అమల్లోకి వస్తుందని మినిస్ట్రీ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com