దుబాయ్ ట్రావెలర్స్‌కి పాస్‌పోర్ట్‌పై హ్యాపీనెస్ స్టాంప్
- March 20, 2018
దుబాయ్‌కి వచ్చే ప్రయాణీకులకి పాస్‌పోర్టులపై హ్యాపీనెస్ స్టాంప్ వేశారు. మంగళవారం ఈ సరికొత్త ఆహ్వానంతో ప్రయాణీకులు ఆశ్చర్యపోయారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌ల్లో కస్టమ్స్ ఆఫీసర్స్ అందరికీ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు, ప్రయాణీకుల పాస్‌పోర్ట్‌పై 'వెల్‌కమ్ టు మ్యాపీ ఏఏఈ' అన్న అక్షరాల్ని, ఇంగ్లీషు మరియు అరబిక్ బాషల్లో పొందుపర్చారు. స్టాంప్‌కి టాప్ రైట్ కార్నర్‌లో మార్చి 20వ తేదీ కూడా ప్లేస్ చేశారు. ఫ్రెండ్లీ కార్టూన్ మాస్క్‌లు, గ్లోవ్స్‌ని ధరించి, ట్రావెలర్స్‌ని అభినందిస్తూ, వారితో ఫొటోలకు పోజులు కూడా ఇచ్చారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







