జాబ్ ఛేంజ్: యూఏఈలో గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి
- March 20, 2018
యూఏఈలో ఉద్యోగం చేస్తోన్న వలసదారులు, వేరే ఉద్యోగంలోకి బదిలీ అవ్వాలనుకుంటే ఇకపై వారికి గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కాల్ సెంటర్ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. గత నెలలో అంటే ఫిబ్రవరి 23న విడుదల చేసిన ప్రకటనలో, దేశంలోనే వుంటే గనుక వలసదారులకు గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ అవసరం లేదని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. యూఏఈ బయట నుంచి వచ్చేవారికి మాత్రం గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ వుంటేనే వీసా ప్రాసెసింగ్ అవుతుంది. ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వచ్చిన రూల్ ప్రకారం ఉద్యోగార్థులకు పోలీస్ క్లియరెన్స్ పర్టిఫికెట్ తప్పనిసరి.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







