మీ ఫేస్బుక్ ఖాతాలను డిలీట్ చేయండి..వాట్సాప్ సహ వ్యవస్థాపకుడుసంచలన ట్వీట్
- March 20, 2018వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రియన్ ఆక్టన్ సంచలన ట్వీట్ చేశారు. తమ ఫేస్బుక్ ఖాతాలను ప్రతి ఒక్కరు డిలీట్ చేయాలని పిలుపునిచ్చారు. పొలిటికల్ డేటా అనాలసిస్ కంపెనీ కేంబ్రిడ్జ్ అనలిటికా యూజర్ల అనుమతి లేకుండా ఏకంగా 5 కోట్ల మంది ఖాతాదారుల డేటాను ఉపయోగించుకున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆక్టన్ ఈ పిలుపునివ్వడం గమనార్హం. వాట్సాప్‌ను 2014లో ఫేస్బుక్ 19 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. వాట్సాప్‌ను అమ్మేసినప్పటికీ ఆక్టన్ మాత్రం ఈ ఏడాది జనవరి వరకు కొనసాగారు. అయితే మరో కంపెనీని స్థాపించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది మొదట్లో వాట్సాప్ నుంచి బయటకు వచ్చారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ