ఏప్రిల్ 2 నుంచి హెచ్1బీ వీసా ప్రాసెసింగ్
- March 20, 2018
న్యూఢిల్లీ : హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్1బీ పిటీషన్లపై ప్రీమియం ప్రాసెసింగ్‌ను ఎత్తివేసినట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ పేర్కొన్నది. భారతీయ ఐటీ ఉద్యోగులు సాధారణంగా హెచ్1బీ వీసాలను దరఖాస్తు చేసుకుంటారు. అమెరికా కంపెనీలు ఇండియన్ టెకీలకు ఎక్కువగా ఈ వీసాలను జారీ చేస్తాయి. 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ పిటీషన్ ఫైలింగ్ ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభంకానున్నది. ప్రీమియం ప్రాసెసింగ్ పద్ధతిని ఎత్తివేయడం ద్వారా హెచ్1బీ ప్రాసెసింగ్ సమయం మరింత తగ్గనున్నది. ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం 65 వేల హెచ్1బీ వీసాలను జారీ చేస్తుంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







