'రకుల్ ప్రీత్ సింగ్' యాప్
- March 20, 2018నటి రకుల్ ప్రీత్ సింగ్ తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండటానికంటూ ప్రత్యేకంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరిట తన అధికారిక యాప్‌ను విడుదల చేసింది. అభిమానులతో మరింత ఇంటరాక్టివ్‌గా ఉండటానికే ప్రత్యేకంగా యాప్ మొదలుపెట్టినట్లు చెప్పింది. ఎవరు పెద్ద ఫ్యాన్ అనేది తెలుసుకోవడంతో పాటుగా అందరికీ తగిన సమాధానాలివ్వడానికి ఈ యాప్ తోడ్పడుతుందని తెలిపింది. ఈ యాప్ లో ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచే రీతిలో పలు పోటీలు ఉంటాయి. ప్రస్తుతం 'హెలికాఫ్టర్ రైడ్ విత్ రకుల్' అనే పోటీ ప్రారంభమైంది.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు