సిరియాలో 'అణురియాక్టర్' పై దాడి మేమే చేశాం
- March 21, 20182007, సెప్టెంబర్ 6న సిరియాలోని డీర్ ఎజ్ జోర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అణురియాక్టర్ పై దాడి జరిగింది. అప్పటి నుంచి ఆదాడిని ఖండిస్తూ వస్తున్న ఇజ్రాయిల్ ఇప్పుడు మాత్రం దాడిని అంగీకరించింది. ఆ దాడికి సంబంధించిన వివరాలు ఇటీవల ఇజ్రాయిల్ రక్షణ దళాలు వెల్లడించాయి. కానీ పూర్తి వివరాలను వెల్లడించలేదు. మొత్తం నాలుగు ఎఫ్-16 జెట్లతో అణు రియాక్టర్‌పై దాడి చేశామని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!