ముఖేష్ అంబానీ నిర్మాతగా వెయ్యికోట్లతో మహాభారత్
- March 21, 2018
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మహాభారతాన్ని తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. 'మహాభారత్' సినిమా తెరకెక్కించడానికి సుమారు 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించేందుకు రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ వ్యవహరించనున్నారట. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని వివిధ దర్శకుల చేత నాలుగైదు భాగాలుగా తెరకెక్కించనున్నారట.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







