కొత్త సేవలతో ఐఆర్సిటిసి
- March 21, 2018న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్ ఓలాతో ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీనిప్రకారం ఐఆర్సిటిసి వెబ్సైట్, యాప్ద్వారా కూడా ఓలా క్యాబ్ సేవలను పొందే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ప్రకటించింది. ఆరునెలల పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించినట్లుగా తెలిపింది. తాజా ఒప్పందం ప్రకారం ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ మొబైల్ అప్లికేషన్, వెబ్సైట్లో ఓలా క్యాబ్ బుక్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఓలా యాప్లో అందుబాటులో ఉన్న ధరల్లోనే ఓలా మైక్రో, ఓలా మినీ, ఓలా ఆటో, ఓలా షేర్ సేవలను నేరుగా బుక్చేసుకునేందుకు కూడా ప్రయాణికులకు అనుమతి ఉందని ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. కాగా వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓలా, ఉబెర్ డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మె చేపట్టాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..