నవరోజ్ నాడు రక్తసిక్తమైన కాబూల్
- March 21, 2018
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో బాంబు పేలుడు ఘటనలో 25 మంది మృతిచెందారు. మరో 18 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలీ అబద్ హాస్పిటల్, కాబుల్ వర్సిటీ సమీపంలో పేలుడు సంభవించింది. కారు బాంబుతో దాడి చేసి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సెక్యూర్టీ దళాలు ఆ ప్రాంతాన్ని మూసేశాయి. ఆఫ్ఘనిస్తాన్లో బుధవారం నవరోజ్(నూతన సంవత్సరం) జరుపుకుంటుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







