సుబన్ లో125 మద్యం సీసాలు గల వ్యక్తిని అరెస్టు

- March 21, 2018 , by Maagulf
సుబన్ లో125 మద్యం సీసాలు గల వ్యక్తిని అరెస్టు

కువైట్ : స్థానిక సుభాన్ లో ఒక ఇంట్లో తయారుచేసిన 112  మద్యం సీసాలు మరియు విదేశాల నుంచి దిగుమతి కాబడిన మరో 13 మద్యం బాటిళ్లు గల ఆసియా దేశానికి చెందిన ఒక నిందితుడిని అరెస్టు చేసి సంబంధిత అధికారుల వద్దకు పంపించబడ్డాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com