ఒమన్‌లో అగ్ని ప్రమాదానికి గురైన ఫామ్
- March 22, 2018మస్కట్: బురైమిలోని అల్ ఫయ్యాద్లోగల ఓ ఫామ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. ఫామ్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలుసుకోగానే, అక్కడికి చేరుకుని మంటలు వ్యాపించకుండా చేయగలిగామని సివిల్ డిఫెన్స్ వర్గాలు వివరించాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ హానీ కలగలేదని పిఎసిడిఎ పేర్కొంది. ఫైర్ ఫైటర్స్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారని ఈ సందర్భంగా సివిల్ డిఫెన్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి