మస్కట్‌లో రోడ్డు తాత్కాలికంగా మూసివేత
- March 22, 2018
మస్కట్: అల్ కుర్రుమ్ ఫ్లై ఓవర్, వీకెండ్ అంతటా తాత్కాలికంగా మూసివేయనున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. రువి వైపుగా వెళ్ళే రహదారిని మెయిన్‌టెనెన్స్ వర్క్ నిమిత్తం మూసివేస్తున్నామని అధికారులు చెప్పారు. మస్కట్ మునిసిపాలిటీ ఆన్‌లైన్‌లో వుంచిన ప్రకటన ద్వారా విషయాన్ని వివరించింది. రాయల్ ఒమన్ పోలీస్‌తో కలిసి అల్ కుర్రమ్ బ్రిడ్జిని (రువి వైపు వెళ్ళే మార్గం) గురువారం 22 మార్చి నుంచి ఆదివారం 25 మార్చి వరకు మూసివేస్తున్నామని పేర్కొంది మస్కట్ మునిసిపాలిటీ. అస్ఫాల్ట్ లేయర్‌కి సంబంధించి రొటీన్ మెయిన్‌టెనెన్స్ వర్క్ నిమిత్తం రోడ్డుని మూసివేయాల్సి వస్తోంది.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







