ఫిలిప్పీన్స్ పని మనిషిని చిత్రహింసలకు గురిచేస్తున్న యజమాని
- March 23, 2018
కువైట్:ఓ ఫిలిప్పీన్స్ గృహ సేవకురాలు తన యజమాని ఇంటి నుంచి తప్పించుకొని తన దేశ రాయబార కార్యాలయానికి పారిపోయారు, ఆమెను దారుణంగా చిత్రహింసలకు యజమాని గురిచేస్తున్నట్లు ఆమె ఆరోపణలు చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి, భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాయబార కార్యాలయ అధికారులు ఆమెను గాయపేర్చినట్లుగా ఆధారాల ప్రకారం ఒక వైద్య నివేదిక తీసుకొనేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ కేసును హవాలీ గవర్నరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్ లో నమోదైంది. ఇంటిలో పనుల విషయంలో తలెత్తిన ఆమె వాదనలో విభేదించిన యజమాని ఆ ఫిలిప్పీన్స్ గృహ సేవకురాలను చేయి హెసుకోవడం మొదలుపెట్టాడు. నానాటికి వివాదాస్పదంగా మాట్లాడటం చీటికీ మాటికీ తన్నడంతో విసికిపోయిన ఆ గృహ సేవకురాలు తన యజమాని నుండి తప్పించుకొని రాయబార కార్యాలయానికి చేరుకొంది. ఈ సంబంధిత యజమానిపై కేసు దాఖలు చేయడంతో ఆ యజమానిని మరింత దర్యాప్తు కోసం పోలీసులు పిలుస్తున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







