నిర్లక్ష్యంగా వాహనం నడిపే డ్రైవర్ అరెస్టు...వెంటాడి పట్టుకొన్న పోలీసులు
- March 23, 2018
కువైట్:శబహియాలో ఒక వివాహ హాల్ వెలుపల నిర్లక్ష్యపు డ్రైవర్ ను అదుపులోనికి తీసుకొనేందుకు యత్నిస్తున్న పోలీసు పెట్రోలింగ్ ను ఒక వ్యక్తి నిలువరిస్తున ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ప్రతిస్పందనగా అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క సంబంధాలు మరియు భద్రతా మీడియా విభాగం డిటెక్టివ్ లు నిర్లక్ష్యం వహించిన డ్రైవర్ ను అరెస్టు చేశారు. ఆ వ్యక్తి ఉపయోగించిన వాహనం స్వాధీనం చేసుకొన్నారు. పోలీసులు అన్వేషించే మార్గాన్ని అడ్డుకోవటానికి ఉపయోగించిన వాహనం కూడా కనుగొనబడింది ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నారు, అయితే దాని డ్రైవర్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







