నిర్లక్ష్యంగా వాహనం నడిపే డ్రైవర్ అరెస్టు...వెంటాడి పట్టుకొన్న పోలీసులు
- March 23, 2018కువైట్:శబహియాలో ఒక వివాహ హాల్ వెలుపల నిర్లక్ష్యపు డ్రైవర్ ను అదుపులోనికి తీసుకొనేందుకు యత్నిస్తున్న పోలీసు పెట్రోలింగ్ ను ఒక వ్యక్తి నిలువరిస్తున ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ప్రతిస్పందనగా అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క సంబంధాలు మరియు భద్రతా మీడియా విభాగం డిటెక్టివ్ లు నిర్లక్ష్యం వహించిన డ్రైవర్ ను అరెస్టు చేశారు. ఆ వ్యక్తి ఉపయోగించిన వాహనం స్వాధీనం చేసుకొన్నారు. పోలీసులు అన్వేషించే మార్గాన్ని అడ్డుకోవటానికి ఉపయోగించిన వాహనం కూడా కనుగొనబడింది ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నారు, అయితే దాని డ్రైవర్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..