మస్కట్:ట్యూబ్లో ఇరుక్కున్న చిన్నారి వేలు
- March 23, 2018మస్కట్:పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ రెస్క్యూ టీమ్స్ ఓ స్వింగ్ ట్యూబ్లో చిన్నారి వేలు చిక్కుకుపోగా, అత్యంత చాకచక్యంగా ఆ చిన్నారి వేలుని ఎలాంటి ప్రమాదం లేకుండా బయటకు తీసినట్లు పిఎసిడిఎ పేర్కొంది. స్వింగ్కి చెందిన మెటల్ ట్యూబ్లో ప్రమాదవశాత్తూ చిన్నారి వేలు చిక్కుకుపోయినట్లు రెస్క్క్యూ టీమ్ సిబ్బంది ఏర్కొన్నారు. ట్యూబ్ని జాగ్రత్తగా కట్ చేసి, ఆ తర్వాత ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఆరేళ్ళ చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ స్వింగ్లో వేలు పెట్టిందని, ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని పిఎసిడిఎ వర్గాలు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు