అబుదాబీ పోలీస్:మోటరిస్టుల కోసం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్
- March 23, 2018
అబుదాబీ పోలీస్ - జనరల్ కమాండ్, నేషనల్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేసింది. ఈ సిస్టమ్ ద్వారా మోటరిస్టులకు ఇ-మెసేజ్‌లు వెళతాయి. ఫాగ్, అసాధారణ వాతవరణం, ప్రమాదాలు వంటివాటి గురించి ఈ వార్నింగ్ సిస్టమ్ వాహనదారులకు సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తుంది. స్మార్ట్ టవర్స్ ద్వారా ఈ సాంకేతిక పరిజ్ఞానం వాహనదారులకు ఉపయోగపడ్తుందని అధికారులు చెబుతున్నారు. అత్యాధునిక గ్లోబల్ టెక్నాలజీస్ ఆధారంగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. నేషనల్ ఎమర్జన్సీ మరియు క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీతో కలిసి అబుదాబీ పోలీసులు ఈ సిస్టమ్ గురించి వర్క్ షాప్‌ని నిర్వహించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







