టీచర్లకు ఐసిటి వర్క్‌షాప్‌

- December 01, 2015 , by Maagulf
టీచర్లకు ఐసిటి వర్క్‌షాప్‌


45 స్కూళ్ళకు చెందిన 60 మందికి పైగా టీచర్లు ఇంటర్నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసిటి) లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు. ఇన్ఫర్మేషన్‌ మరియు కంమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సుప్రీం ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 23 మంది టీచర్లు, మరియు కోఆర్డినేటర్స్‌, అకడమిక్‌ అడ్వైజర్స్‌ మరియుయు 32 ఐటి మరియు కమ్యునిటీ యాక్షన్‌ సర్వీస్‌, 22 ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ స్కూల్‌ ప్రతినిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓల్డ్‌ జనరేషన్‌కీ యంగ్‌ జనరేషన్‌కీ మధ్య డిజిటల్‌ బ్రిడ్స్‌ కోసం రూపొందించిన ఈ కార్యక్రమం పట్ల పలువురు మర్షం వ్యక్తం చేశారు. టెక్నాలజీ అంటే తెలియని ఓల్డ్‌ పీపుల్‌ మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ వంటి సౌకర్యాలను వినియోగించుకునేలా 'వస్లా' స్వచ్ఛందంగా ఈ టెక్నాలజీ బ్రిడ్జ్‌ని నిర్వహించింది. యంగ్‌ స్టర్స్‌, ఓల్డ్‌ పీపుల్‌ మధ్య మంచి ఇంటరాక్షన్‌ జరిగిందని వర్క్‌షాప్‌ నిర్వాహకులు తెలిపారు. ఇక ముందు కూడా ఇలాంటి వర్క్‌ షాప్‌లు నిర్వహిస్తామంటున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com