తీవ్రవాదంపై బహ్రెయిన్ పోరు ప్రశంసనీయం
- December 01, 2015
పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ మేజర్ జనరల్ తారిక్ అల్ హసన్ ఈ రోజు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటికిజక్ స్టడీస్ (ఐఐఎస్ఎస్) చైర్మన్ ఫ్రాంకోసిస్ హీస్బర్గ్, మరియు ఐఐఎస్ఎస్ బహ్రెయిన్ బ్రాంచ్ డైరెక్టర్ డాక్టర్ జాన్ జెన్కిన్స్లకు స్వాగతం పలికారు. ప్రపంచ శాంతి కోసం ఐఐఎస్ఎస్ యాక్టివ్ పార్టిసిపేషన్‌ని మేజర్ జనరల్ అల్ హాసన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపేలా బహ్రెయిన్ చేపడుతున్న చర్యల్ని ఐఐఎస్ఎస్ ప్రశంసించింది.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







