ప్రధాన పాత్రలో 'కుక్క' - తొలి భారతీయ చిత్రం
- March 24, 2018
భారతీయ సినీ పరిశ్రమలోనే తొలిసారిగా ఒక కుక్క ప్రధాన పాత్రలో ఎడ్వెంచర్ కథా చిత్రాన్ని తెరకెక్కించారు. ఉరుమీన్ అనే వైవిధ్యభరిత కథా చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శక్తివేల్ పెరుమాళ్స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఫోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కుక్కకు, మనిషికి మధ్య అనుబంధం, ఒకరికి ఒకరు చేసుకునే సాయం గురించి ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందని కాల్టైల్ సినిమాస్, యునైటెడ్ ఫిలింస్ సంస్థలు తెలిపాయి. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!