వేసవిలో వస్తున్న 'శైలజారెడ్డిగారి అల్లుడు'

- March 24, 2018 , by Maagulf
వేసవిలో వస్తున్న 'శైలజారెడ్డిగారి అల్లుడు'

నాగచైతన్య హీరోగా మారుతి దర్వకత్వంలో పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై నాగవంశీ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'శైలజారెడ్డిగారి అల్లుడు' అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మేలో ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేయడానికి ట్రై చేస్తామన్నారు డైరెక్టర్ మారుతి. ఈ వేసవిలోనే నాగచైతన్య అల్లుడిగా వస్తున్నాడు. మరోవైపు నాగచైతన్య హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న 'సవ్యసాచి' మేలో విడుదల చేయాలనుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com