టీచర్లకు ఐసిటి వర్క్‌షాప్
- December 01, 2015
45 స్కూళ్ళకు చెందిన 60 మందికి పైగా టీచర్లు ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) లెర్నింగ్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యారు. ఇన్ఫర్మేషన్ మరియు కంమ్యూనికేషన్స్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సుప్రీం ఎడ్యుకేషన్ కౌన్సిల్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 23 మంది టీచర్లు, మరియు కోఆర్డినేటర్స్, అకడమిక్ అడ్వైజర్స్ మరియుయు 32 ఐటి మరియు కమ్యునిటీ యాక్షన్ సర్వీస్, 22 ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్ ప్రతినిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓల్డ్ జనరేషన్‌కీ యంగ్ జనరేషన్‌కీ మధ్య డిజిటల్ బ్రిడ్స్ కోసం రూపొందించిన ఈ కార్యక్రమం పట్ల పలువురు మర్షం వ్యక్తం చేశారు. టెక్నాలజీ అంటే తెలియని ఓల్డ్ పీపుల్ మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను వినియోగించుకునేలా 'వస్లా' స్వచ్ఛందంగా ఈ టెక్నాలజీ బ్రిడ్జ్‌ని నిర్వహించింది. యంగ్ స్టర్స్, ఓల్డ్ పీపుల్ మధ్య మంచి ఇంటరాక్షన్ జరిగిందని వర్క్‌షాప్ నిర్వాహకులు తెలిపారు. ఇక ముందు కూడా ఇలాంటి వర్క్ షాప్‌లు నిర్వహిస్తామంటున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







