ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన 'రాజమౌళి'
- March 24, 2018
బాహుబలి చిత్రంతో సంచలనాలు క్రియేట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ఓపెన్ చేశారు. ఇందులో తొలి పోస్ట్‌గా రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ లోగో పోస్టర్, వీడియోని షేర్ చేసాడు. ట్విట్టర్ యూజర్ నేమ్‌నే తన ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా పెట్టుకున్నాడు రాజమౌళి. ఇందులో ఆయనకి 50.6k ఫాలోవర్స్ ఉన్నారు. రాజమౌళి చేయబోతున్న మల్టీస్టారర్‌పై జనాలలో చాలా ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







