దత్తతకు తాజ్‌మహల్..పోటీలో జీఎంఆర్, ఐటీసీ

- March 24, 2018 , by Maagulf
దత్తతకు తాజ్‌మహల్..పోటీలో జీఎంఆర్, ఐటీసీ

తాజ్‌మహల్ ను దత్తతకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ప్రవేశపెట్టిన వారసత్వ కట్టడాల దత్తత పథకం కింద తాజ్‌మహల్‌ని కూడా చేర్చింది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన తరహాలోనే ఇప్పుడు తాజ్‌మహల్‌ని కూడా ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. నిర్వహణ, , పర్యాటకులకు సదుపాయాల కల్పన, వారి భద్రత , తాగునీటి సౌకర్యం, పార్కింగ్‌ సౌకర్యం, పరిశుభ్రత, తాజ్‌ చుట్టూ పచ్చదనాన్ని పెంచడం వంటి చర్యలన్నీ తీసుకోవాలి. ఇప్పటికే తాజ్‌ని దత్తత తీసుకోవడానికి జీఎంఆర్‌ గ్రూప్, ఐటీసీ లిమిటెడ్‌లు రేసులో ముందున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com