భూమి వైపుకు దూసుకొస్తున్న చైనా స్పేస్ సెంటర్

- March 24, 2018 , by Maagulf
భూమి వైపుకు దూసుకొస్తున్న చైనా స్పేస్ సెంటర్

చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ -1 ఈ నెలాఖరులోపుగా లేదా ఏప్రిల్ మొదటివారంలో కుప్పకూలిపోయే అవకాశం ఉందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభిప్రాయపడింది. స్పెయిన్, టర్కీ, ఇండియా ప్రాంతాల్లో ఈ అంతరిక్ష కేంద్రం కుప్పకూలిపోయే అవకాశం ఉందని సమాచారం. రెండేళ్ళ క్రితమే ఈ అంతరిక్ష కేంద్రం భూమి వైపుకు దూసుకు వస్తోంది. రెండేళ్ళుగా దీన్ని భూమి వైపుకు రాకుండా శాస్త్రవేత్తలు నియంత్రిస్తున్నారు. అయితే సముద్రంలో ఈ అంతరిక్షకేంద్రాన్ని కూల్చివేస్తామని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com