వెంకీ, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ పోస్టర్ విడుదల

- March 24, 2018 , by Maagulf
వెంకీ, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ పోస్టర్ విడుదల

విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్ సినిమా నిజమేనని చిత్ర యూనిట్ ను అఫిషియల్ గా ప్రకటించింది. ఈ మల్టీస్టారర్ చిత్రానికి ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్)అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జూలై నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుంది. వరుణ్ తేజ్ పక్కన జోడిగా మెహ్రీన్ ను తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రం ఫుల్ హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com