వెంకీ, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ పోస్టర్ విడుదల
- March 24, 2018
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా నిజమేనని చిత్ర యూనిట్ ను అఫిషియల్ గా ప్రకటించింది. ఈ మల్టీస్టారర్ చిత్రానికి ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్)అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జూలై నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుంది. వరుణ్ తేజ్ పక్కన జోడిగా మెహ్రీన్ ను తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రం ఫుల్ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలుస్తుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..