మరోసారి వివి.వినాయక్, బాలయ్య ల జోడీ

- March 24, 2018 , by Maagulf
మరోసారి వివి.వినాయక్, బాలయ్య ల జోడీ

వినాయక్ - బాలయ్య కలయికలో మరో సినిమా రాబోతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుండు అని ఎదురుచూసిన అభిమానులకు ఎట్టకేలకు ఆ కల నెరవేరబోతుంది. తాజాగా వీరిద్దర్నీ సెట్ చేసాడు నిర్మాత కళ్యాణ్. వివి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమాను మే 27 న ప్రారంభం కానుందని సి. కళ్యాణ్ తెలిపాడు. ప్రస్తుతం బాలకృష్ణ, తేజ కాంబినేషన్ లో రూపొందే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చేయబోతున్నాడు. ఏప్రిల్ లో ఈ మూవీ సెట్స్ పైకి రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com