షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం.. 56 మంది అగ్నికి ఆహుతి
- March 26, 2018
కిమిరోవ్: రష్యాలో షాపింగ్‌మాల్‌లో అగ్ని ప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 56కు చేరుకుంది. కిమిరోవ్ సిటిలో ఉన్న షాపింగ్‌మాల్‌లో ఈ దర్ఘటన జరిగింది. మాల్లో ఉన్న సినిమా హాల్స్, ప్లే ఏరియాలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరిణించిన వారిలో 11మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో 20 మంది ఆచూకీ లేరని అధికారులు తెలిపారు. షాపింగ్‌మాల్ నుంచి భారీ స్థాయిలో అగ్ని కీలలు వ్యాపించాయి. చిల్ట్రన్స్ ప్లే గ్రౌండ్ నుంచి మంటలు మొదలై ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్లే గ్రౌండ్లో షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని మరో రకంగానూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







