మనామా:సనద్‌లో అగ్ని ప్రమాదం
- March 26, 2018
మనామా: సనద్‌లోని ఓ వేర్‌హౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం 4.30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోయినా, భారీ ఆస్తి నష్టం మాత్రం సంభవించిందని స్థానికుడొకరు చెప్పారు. సివిల్ డిఫెన్స్ చాకచక్యంగా మంటల్ని అదుపు చేశాయి. సంబంధిత అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







