మార్చి 29న 'ఎన్టీఆర్ బయోపిక్' ప్రారంభం
- March 26, 2018
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామరావు బయోపిక్‌ని బాలయ్య ప్రధాన పాత్రలో తేజ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి దర్శకుడు తేజ తన ఫేస్ బుక్‌లో ఫ్యాన్స్‌కి మంచి శుభవార్త అందించాడు. నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్‌లో మార్చి 29 ఉదయం 9.30 గంటలకు చిత్ర ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించనున్నట్టు డైరెక్టర్ తేజ తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులందరికి స్వాగతం అని అన్నాడు. సాయి కొర్రపాటి మరియు విష్ణు వర్ధన్ ఇందూరి సంయుక్తంగా నిర్మించనున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై ప్రతి ఒక్కరిలోను ఎంతో ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..