బాలికపై లైంగిక వేధింపులు: బురైమీలో వ్యక్తి అరెస్ట్‌

- March 26, 2018 , by Maagulf
బాలికపై లైంగిక వేధింపులు: బురైమీలో వ్యక్తి అరెస్ట్‌

బురైమి: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బురైమీ పోలీస్‌ కమాండ్‌ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. షాపింగ్‌ మాల్‌లో ఓ బాలికపై నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడు, తన నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించిన పోలీసులు, తదుపరి చర్యల నిమిత్తం నిందితుడ్ని జ్యుడీషియల్‌ అథారిటీస్‌కి అప్పగించినట్లు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com