బహ్రెయిన్‌లో వలసదారుడి ఆత్మహత్య
- March 26, 2018
మనామా: భారతీయ వలసదారుడొకరు, శనివారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడ్ని అనిల్‌కుమార్ కలంతోడిగా గుర్తించారు. దేవ్జి అండ్ కంపెనీలో గోల్డ్‌స్మిత్‌గా పనిచేస్తున్నాడు అనిల్‌కుమార్. పనిచేసో చోట తన స్నేహితుడు కన్పించకపోవడంతో అనుమానం వచ్చి వెతకడంతో, ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో అతనికి అనిల్‌కుమార్ కన్పించాడు. అనిల్‌కుమార్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావడంలేదనీ, అయితే అతనికి ఆర్థిక ఇబ్బందులు వున్నమాట వాస్తవమేనని అనిల్‌కుమార్ స్నేహితులు చెబుతున్నారు. చట్టపరమైన ఫార్మాలిటీస్ పూర్తికాగానే, స్వదేశానికి అనిల్‌కుమార్ మృతదేహాన్ని తరలించనున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!