ఐపీఎల్ అంబాసిడర్ గా ఎన్టీఆర్
- March 27, 2018
ఎన్టీఆర్ ఇప్పటికే బుల్లితెరలో బిగ్ బాస్ తెలుగు వెర్షన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ షో బుల్లితెరలో ఎంతటి ప్రేక్షకాదరణ పొందిదో ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. తాజాగా ఎన్టీఆర్ మరోసారి బుల్లితెర మీద ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2018 సిరీస్ తెలుగు ప్రసారాలకు ఎన్టీఆర్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ప్రసార హక్కులను దక్కించుకున్న 'స్టార్ మా' ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రమోషన్ బాధ్యతలను ఎన్టీఆర్ కు అప్పజెప్పిందట. బిగ్ బాస్ సక్సెస్ ను దృష్టిలో ఉంచుకొనే ఈ బాధ్యతను ఎన్టీఆర్ చేతుల్లో పెట్టినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..