ఆయనే 'తోట రాముడు'
- March 27, 2018
కొణిదెల కళ్యాణ్ బాబు సినిమాల్లోకి వచ్చాక 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ అయ్యాడు. అలాంటి కళ్యాణ్ కి ఓ ముద్దు పేరుంది. ఆయన సోదరుడు నాగబాబు పవన్ వ్యవహార శైలి, స్వభావం చూసి ఓ ముద్దు పేరు పెట్టారు. పవన్‌కు నాగబాబు పెట్టిన ముద్దుపేరు 'తోట రాముడు'. పవన్ సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు తన ఫామ్ హౌస్‌లో పొలం పని చేస్తూ ఉంటాడని నాగబాబు ఆ పేరు పెట్టారు. 'సినిమా, సినిమాకి మధ్య గ్యాప్ దొరికితే కొత్త సినిమా స్ర్కిప్ట్ చదువుకుంటారు. కానీ వాడు మాత్రం వ్యవసాయం చేసుకుంటుంటాడు. అందుకే ఆ పేరు పెట్టా' నని చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..