మనామా:టెర్రర్ సెల్ కేసు ఏప్రిల్ 11కి వాయిదా
- March 28, 2018
మనామా: మిలిటరీ కోర్ట్ కాస్సేషన్, టెర్రర్ సెల్ కేస్ 1/2017 విచారణను ఏప్రిల్ 11కి వాయిదా వేసింది. హై మిలియటరీ అపీల్స్ కోర్ట్ రూలింగ్‌కి వ్యతిరేకంగా డిఫెన్స్ అటార్నీలు తమ వాదనల్ని విన్పించేందుకు న్యాయస్థానం అవకాశం కల్పించింది. ఏడుగురు నిందితులు టీవ్రవాద సంస్థను ఏర్పాటు చేసి, పలు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిర్వహించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిందితుల్లో ముబారక్ అదెల్ ముబారక్ మహన్నా (సోల్జర్), ఫాదిల్ అల్‌సాయెద్ అబ్బాస్ హసన్ రాధి, అల్‌సాయెద్ అలావి హుస్సేన్ అలావి హుస్సేన్, మొహమ్మద్ అబ్దుల్‌హసన్ అహ్మద్ అల్మిత్గావవి, మొహమ్మద్ అబ్దుల్‌హుస్సేన్ సలెహ్ అల్ షెహాబి, మొహమ్మద్ అబ్దుల్ వాహిద్ మొహమ్మద్ అల్నాజ్జర్, హుస్సేన్ మొహమ్మద్ అహ్మద్ సాయెబ్ ఉన్నారు. నిందితులు మిలిటరీ కాస్సేషన్ కోర్ట్ - మిలిటరీ జ్యుడీషియరీ చట్టం 2002 ప్రకారం అన్ని లీగల్ షూరిటీలనుపొందలిగారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







