వలసదారుల ఫీజు: కాంట్రాక్టర్లకు రీ-ఎంబర్స్‌ చేయనున్న సౌదీ

- March 29, 2018 , by Maagulf
వలసదారుల ఫీజు: కాంట్రాక్టర్లకు రీ-ఎంబర్స్‌ చేయనున్న సౌదీ

రియాద్‌: వలస కార్మికులపై పెంచిన నెలవారీ ఫీజుల విషయంలో కాంట్రాక్టర్లకు రీ-ఎంబర్స్‌ చేసేందుకు సౌదీ అరేబియా సుముఖత వ్యక్తం చేసింది. అయితే, 2016 డిసెంబర్‌కి ముందు అప్రూవ్‌ అయిన ప్రాజెక్టులకు మాత్రమే ఈ రీ-ఎంబర్స్‌మెంట్‌ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. క్యాబినెట్‌ ఈ మేరకు ఫైనాన్స్‌ మినిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మాత్రమే వర్తించేలా ఫైనాన్స్‌ మినిస్ట్రీకి ఆదేశాలు పంపినట్లు తెలుస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com