కన్నడ హీరోయిన్ నటనకు ఆర్.జి.వి ఫిదా
- March 29, 2018
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన 'టగరు' సినిమాను చిత్రయూనిట్ తో కలిసి వర్మ ఇటీవల వీక్షించాడు.. ఈ సినిమా చూసిన తరువాత వర్మ మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించిన మాన్విత హరీశ్ కేవలం కథానాయిక మాత్రమే కాదని అన్నాడు. ఈ సినిమాలో ఆమె తన నటనతో అందరినీ విస్మయానికి గురి చేస్తుందని చెప్పాడు. ఆమె సినీ రంగంలో మంచి భవిష్యత్ ఉందంటూ కితాబు ఇచ్చాడు.. అంతే కాకుండా తన తదుపరి మూవీలో హీరోయిన్ గా నటించాల్సిందిగా ఆమెకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు.. అంతే కాకుండా డిమాండ్ చేసిన పారితోషికం కంటే ఆదనంగా మరో రూ 10 లక్షలు ఇచ్చేందుకు కూడా సిద్దమని ఆమెకు నేరుగానే చెప్పాడు.. ఇక ఈ కన్నడ మూవీ డైరెక్టర్ సూరితో తాను నిర్మాత ఒక మూవీ తీస్తానని కూడా తెలిపాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..