ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు ప్రకటించిన టాలీవుడ్
- March 30, 2018ప్రత్యేక హోదా ఉద్యమానికి తెలుగు చిత్ర పరిశ్రమ మద్దతు ప్రకటించింది. టాలీవుడ్ ప్రముఖులు విజయవాడ వెళ్లి.. ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబును కలిశారు. చంద్రబాబు చేస్తున్న పోరాటానికి బాసటగా నిలుస్తామన్నారు. సినీ నిర్మాతలు అశ్వినీదత్, కేఎల్ నారాయణ, జీకే, కేఎస్ రామారావు, కె.వెంకటేశ్వరరావుతో పాటు రాఘవేంద్రరావు, జెమిని కిరణ్ చంద్రబాబును కలిసి సహకారం అందిస్తామన్నారు. అఖిలపక్షం పిలుపు మేరకు సినీ ప్రముఖులు కూడా నల్లబ్యాడ్జీతో నిరసనలో పాల్గొన్నారు. ఏప్రిల్ 6 వరకు ఇదే తరహా నిరసన తెలుపుతామని చెప్పారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు