సిరియా నుండి వెనక్కి మరలునున్న అమెరికా దళాలు
- March 30, 2018వాషింగ్టన్ : సిరియా నుండి అమెరికా దళాలు త్వరలో వెనక్కు వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధాల్లో అమెరికా 7 ట్రిలియన్ డాలర్లను వృధా చేసిందని విచారం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ రాష్ట్రాలైన సిరియా, ఇరాక్‌లో స్వాధీనం చేసుకున్న భూభాగం నుండి దళాలను వెనక్కి తీసుకురావడానికి అన్ని వనరులనూ ఉపయోగిస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ