ఏలూరు లో మెరిసిన ముద్దుగుమ్మలు

- March 30, 2018 , by Maagulf
ఏలూరు లో మెరిసిన ముద్దుగుమ్మలు

హేలాపురిలో శుక్రవారం హీరోయిన్లు రాశీఖన్నా, రీతూవర్మ, మెహరీన్ సందడి చేసారు. ఆర్.ఆర్.పేటలో ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు నగర మేయర్‌ నూర్జహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా సొగసైన చీరకట్టుతో ముగ్గురూ కనువిందు చేసారు. ఏలూరుకు రావడం ఆనందంగా ఉందన్న ముగ్గురూ వారిని అభిమానిస్తున్న ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు. తమ అభిమాన నాయికలను చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com