అనుమానితుడికి రిమాండ్
- March 30, 2018
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ అల్ మాలికి, సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ నుంచి ట్విట్టర్లో డిఫెమేటరీ ట్వీట్స్ చేసిన నిందితుడికి సంబంధించిన సమాచారం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అందిందని వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. నిందితుడ్ని క్వశ్చన్ చేసి, నిందితుడు ఆ నేరం చేసినట్లు ధృవీకరించింది. పూర్తి విచారణ నిమిత్తం నిందితుడ్ని రిమాండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







