పోస్ట్ ప్రొడక్షన్ డ్రా: పాల్గొన్న మొహమ్మద్ బిన్ రషీద్
- March 30, 2018
దుబాయ్ రూలర్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ వరల్డ్ కప్ 2018 పోస్ట్ ప్రొడక్షన్ డ్రా ఈవెంట్లో పాల్గొన్నారు. దుబాయ్‌లోని మేదాన్ రేస్ కోర్స్‌లో దుబాయ్ వరల్డ్ కప్ మార్చి 31న జరగనుంది. దుబాయ్ వరల్డ్ కప్ అతిథుల్ని యూఏఈకి షేక్ మొహమ్మద్ ఆహ్వానించారు. 12 దేశాలకు చెందిన 114 గుర్రాలు దుబాయ్ వరల్డ్‌కప్ 2018 ప్రైజ్ పూల్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది ప్రైజ్ మనీ 10 మిలియన్ అమెరికన్ డాలర్లు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!







