జగన్కు శాసనసభ అంటే గౌరవం లేదు : మంత్రి కొల్లు రవీంద్ర
- March 30, 2018
విజయవాడ : వైఎస్ జగన్మోహన్రెడ్డికి శాసనసభ అంటే గౌరవం లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ. వైసీపీని శాశ్వతంగా అసెంబ్లీకి రాకుండా చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ప్రజలు సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలను గెలిపిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ఉండడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించమంటే వాళ్ల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో నాటకాలాడుతున్నారన్నారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి గట్టిగా బుద్ది చెబుతారన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..