పోల్ డ్యాన్స్ తో ఫిట్నెస్ - యామీగౌతమ్
- March 30, 2018
బాలీవుడ్ బ్యూటీ యామీగౌతమ్ ఫిట్నెస్ కోసం పోల్ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటోంది. యామీగౌతమ్ సెలబ్రిటీ టీచర్ ఆరిఫా భిండేర్వాలా డ్యాన్సింగ్‌లో క్లాస్‌లో చేరింది. ఫిట్నెస్, డ్యాన్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు పోల్ డ్యాన్సింగ్ చాలా మంచి మార్గం. నా ఆలోచన మేరకు ఎంతో ప్యాషన్ తో నాకు నచ్చినట్లు పోల్డ్యాన్సింగ్ ద్వారా ఫిట్నెస్ కోసం ప్రయోగం చేస్తున్నానని యామీ చెప్పింది. పోల్ డ్యాన్స్వీడియోను ఆడియెన్స్‌తో షేర్చేసుకుంది. తెలుగులో గౌరవం, కొరియర్ బాయ్ కల్యాణ్ సినిమాల్లో మెరిసింది యామీ.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







