అజ్మన్ సిటీ సెంటర్లో స్వల్ప అగ్ని ప్రమాదం
- March 30, 2018_1522432031.jpg)
అజ్మన్ సిటీ సెంటర్లో చిన్నపాటి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం గురించిన సమాచారం బయటకు రాగానే, అజ్మన్ సిటీ సెంటర్ నుంచి వందలాదిమంది షాపర్స్ని ఖాళీ చేయించారు. అజ్మన్ సివిల్ డిఫెన్స్, ఫైర్ ఫైటర్స్‌ని సంఘటనా స్థలానికి పంపించింది. సెక్యూరిటీ ఆఫీసర్లు, షాపర్స్ అలాగే షాప్ కీపర్స్ని ఖాళీ చేయించడంలో సహకరించారు. ఫైర్ ఫైటర్స్, అగ్ని కీలల్ని సకాలంలో అదుపు చేశారు. పూర్తిస్థాయిలో పరిస్థితి అదుపులోకి వచ్చాక షాపర్స్నీ, షాప్ కీపర్స్నీ సెంటర్లోకి అనుమతించారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!